Pages

Sunday, February 07, 2016

ఎప్పటికైనా నీతో సినిమా చేస్తా-Jagan

ఎవరైనా ఓ సినిమా హిట్ అయితే ఫోన్ చేసి నిర్మాతనో, హీరోనో, దర్శకుడినొ అభినందించడం కామన్. హీరోలకైతే, దర్శకుల నుంచి నిర్మాతల నుంచి ఆఫర్ లు రావడం అంతకన్నా కామన్. ఇదంతా జస్ట్ క్యాజువల్ వ్యవహారం. అయితే డైరక్టర్ పూరి జగన్నాధ్ వ్యవహారం వేరు. అంతా స్ట్రయిట్ కట్ .. నిఖిల్ సినిమా కార్తికేయ హిట్ అయిన కొన్నాళ్లకి  నిఖిల్  కి పూరి ఫోన్ చేసారని తెలుస్తోంది. గుడ్ కీపిటప్ అని చెప్పేసి, ఎప్పటికైనా నీతో సినిమా చేస్తా..అది ఎప్పుడన్నది చెప్పలేను కానీ,..చేస్తా..అని అన్నారట. చేసినా, చేయకున్నా ఆ మాట చాలు అదే బోలెడు స్ఫూర్తి, ఎనర్జీ అంటూ మురిసి, ఆనందపడుతున్నాడు నిఖల్. రేపు చేస్తా..ఎల్లుండి చేస్తా..అని చెప్పకుండా ఇలా స్పష్టంగా చెప్పడమే పూరి స్టయిల్.



No comments:

Post a Comment